#అయ్యప్పస్వామి #శబరిమల #జంబిహనుమాన్ #డాక్టర్‌శ్రీకాంత్ #ఆధ్యాత్మికయాత్ర
.ఆర్మూర్ జంబిహనుమాన్ అయ్యప్ప స్వామి దేవాలయంలో Dr. శ్రీకాంత్ లైఫ్ హాస్పిటల్ యాత్ర
—
తేదీ: 17.10.2024 ప్రాంతం: ఆర్మూర్ Dr. శ్రీకాంత్ లైఫ్ హాస్పిటల్ ఆర్మూర్ కు చెందిన వారు మండల దీక్ష పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఇరుముడి కట్టుకొని శబరిమల అయ్యప్ప ...