#అనుశ్రీ #పుస్తకఆవిష్కరణ #అమ్మప్రేమ #నిర్మల్ #కవిత్వం
“అనుశ్రీ” పుస్తక ఆవిష్కరణ
—
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం అర్లీ గ్రామానికి చెందిన శ్రీకాంత్ రాసిన పుస్తకం “అనుశ్రీ” ఆవిష్కరణ. క్యాన్సర్తో మరణించిన తన తల్లి జ్ఞాపకార్థం రచన. కవుల ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం. “అమ్మ” మహత్యంపై ...