అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
—
మోరపాక.దావీద్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉట్నూర్ మండలంలోని శాంతినగర్ కాలనికి చెందిన మోరపాక.దావీద్ ...