#₹2000నోట్లతీసివేత #RBIఅప్డేట్ #ఆర్థికవార్తలు #మొత్తంనోట్లతిరిగి #₹2000నోట్లవిలువ

₹2000 నోట్ల RBI అప్డేట్

రూ.2000 నోట్లపై కీలక అప్డేట్: ప్రజల వద్ద ఇంకా రూ.7,117 కోట్లు

హైదరాబాద్: అక్టోబర్ 02 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ఇచ్చిన కీలక ప్రకటనలో, ₹2000 నోట్లలో 98% చెలామణీకి తిరిగి వచ్చాయని తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నాటికి, ప్రజల ...