#సింహాగర్జన #మాలలఅవకాశాలు #హైదరాబాద్సభ #ఎస్సీవర్గీకరణ

సింహా గర్జన సభ పోస్టర్ విడుదల

మాలల సింహా గర్జన పోస్టర్ విడుదల

డిసెంబర్ 1న హైదరాబాద్‌లో జరగబోయే సింహా గర్జన సభకు మాలల భారీ పాల్గొనడం. ముధోల్ నియోజకవర్గ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రచారం. లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో పోస్టర్ విడుదల. ...