#సన్మానం #ఆర్టీసీ #సేవ #ప్రాణాలు_కాపాడిన_సిబ్బంది #కష్టకాలంలో_సహాయం

ఆర్టీసీ సిబ్బందిని సన్మానిస్తున్న ఎండీ వీసీ సజ్జనర్

సకాలంలో వైద్య సహాయం అందించిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానం

12 ఏళ్ల విద్యార్థి ప్రాణాలను కాపాడిన ఆర్టీసీ సిబ్బంది కండక్టర్ జి.గంగాధర్, డ్రైవర్ బి.గంగాధర్‌కు సన్మానం 9వ తేదీన గుండె నొప్పితో బాధపడిన విద్యార్థికి చికిత్స నగదు బహుమతులతో పురస్కారం టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం, ...