#వినాయకనిమర్జనాలు #ఖానాపూర్ #శోభయాత్ర #మున్సిపల్_చైర్మన్ #సమర్థవంతమైననిర్వాహణ

Alt Name: ఖానాపూర్ వినాయక నిమర్జనాలు

ముగిసిన వినాయక నిమర్జనాలు

ఖానాపూర్ పట్టణంలో వినాయక నిమర్జనాలు విజయవంతంగా పూర్తయ్యాయి. వినాయక శోభ యాత్రలు నిన్న రాత్రి ప్రారంభమై, ఈరోజు మధ్యాహ్నం వరకు నిమర్జనాలు జరిగాయి. మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు ...