#మానవత్వం #ఖానాపూర్ #హిందూ_ఉత్సవ_సమితి #దసరా_ఉత్సవాలు #బంగారం_చైన్
మానవత్వం చాటుకున్న ఖానాపూర్ హిందూ ఉత్సవ సమితి
—
ఖానాపూర్ దసరా ఉత్సవాల్లో 2 తులాల బంగారు గొలుసు కోల్పోయిన వ్యక్తికి తిరిగి అందజేత హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యుల మానవత్వం ప్రశంసనీయం సోషల్ మీడియా ద్వారా వ్యక్తికి సమాచారం అందించడంతో ...