#పొట్టి_శ్రీరాములు #ఆర్యవైశ్య #తెలంగాణ #రేవంత్_రెడ్డి

పొట్టి శ్రీరాములు పేరు మార్పు

పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై ఆర్య వైశ్య సంఘాల ఆగ్రహం

అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి తొలగించడం తీవ్ర ఆగ్రహం. రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గాలని ఆర్య వైశ్య సంఘాలు డిమాండ్. అన్ని జిల్లాల నుంచి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం. ...