#పెళ్లిళ్లసీజన్ #ముహూర్తాలు #దసరాశుభం #వివాహం #తెలుగురాష్ట్రాలు
పెళ్లిళ్ల సీజన్ షురూ.. దసరా నుంచి డిసెంబర్ వరకు మంచి ముహూర్తాలు
—
ఎమ్4 న్యూస్ తెలుగు రాష్ట్రాలు, అక్టోబర్ 12, 2024 దసరా పర్వదినం నుంచి డిసెంబర్ వరకు వరుసగా పెళ్లి ముహూర్తాలు. పెద్ద ఎత్తున పెళ్లిళ్లకు అడ్వాన్స్ బుకింగ్‌లు, మార్కెట్లో పండుగ వాతావరణం. ...