#పదోతరగతి #పరీక్షలఅవగాహన #విద్యాశాఖ #ముధోల్ #బాసర

పదో తరగతి పరీక్షల అవగాహన సమావేశం

పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు

పాల్గొన్న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితారాణ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్, ఫిబ్రవరి 11 పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యక్ష ప్రసారం ...