#పంచాయతీఎన్నికలు #ఆసరాపింఛన్లు #రైతుభరోసా #కులగణన #స్థానికసంస్థలు

పంచాయతీ ఎన్నికల సన్నాహాలు

పంచాయతీ ఎన్నికల కసరత్తు: జనవరిలో నిర్వహణకు సర్కారు సన్నాహాలు

పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు సన్నాహాలు ఆసరా పింఛన్ల పెంపు, రైతు భరోసా అమలు కులగణన ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ యోచన స్థానిక సంస్థల్లో పాగా వేసే ...