#ధాన్యం #రైస్‌మిల్లర్లు #రైతులహక్కులు #ఫుడ్‌సేఫ్టీ #ఎన్‌హెచ్‌ఆర్‌సి #రైస్‌మిల్లర్లు #కటింగ్ #రైతులపోరాటం

దుండ్ర కుమార్ యాదవ్ మాట్లాడుతూ

: రైస్ మిల్లుల్లో ధాన్యం దోపిడిని అరికట్టాలి, ధాన్యం కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలి: దుండ్ర కుమార్ యాదవ్

రైస్ మిల్లర్ల వద్ద ధాన్యం అమ్మకానికి వెళ్లిన రైతులకు కటింగ్ ల పేరిట దోపిడీ   అవినీతి అధికారుల అండదండలతో మిల్లర్ల అగడాలు పెరుగుతున్నాయని ఆరోపణ రైతులకు న్యాయం చేయాలంటూ జాతీయ మానవ ...