#దావోస్ #తెలంగాణపెవిలియన్ #రేవంత్‌రెడ్డి #వెర్డ్ఎకనామిక్ఫోరమ్ #తెలంగాణపెట్టుబడులు
దావోస్‌లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
—
ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరీలతో సీఎం రేవంత్ సమావేశం తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చలు అంతర్జాతీయ సీఈవోలతో భేటీకి సిద్ధమైన ...