#దావోస్ #చంద్రబాబు #ఆంధ్రప్రదేశ్ #పెట్టుబడులు #WEF2025

దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్ నుంచి స్వదేశానికి రానున్న ఏపీ సీఎం చంద్రబాబు

ఈ రోజు స్వదేశానికి రానున్న ఏపీ సీఎం చంద్రబాబు. రాత్రి 12:15 గంటలకు ఢిల్లీలో అడుగుపెట్టనున్న చంద్రబాబు. దావోస్ పర్యటనను ముగించుకొని తిరుగు ప్రయాణం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ...