#తెలంగాణపంచాయతీఏన్నికలు #పోల్2024 #స్థానికసంస్థలఎన్నికలు #తెలంగాణపొలిటిక్స్
బిగ్ బ్రేకింగ్: జనవరిలో పంచాయతీ ఎన్నికలు!
—
తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరి 2024లో నిర్వహించబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల చేసి, జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ...