#జ్యోతిబాపూలే #బడుగు_బలహీన_వర్గాలు #అభ్యున్నతి #134వ_వర్ధంతి

జ్యోతిబాపూలే 134వ వర్ధంతి నివాళులర్పించిన కార్యక్రమం

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి

మహాత్మా జ్యోతిబాపూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన ఎనలేని కృషి 134వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జ్యోతిబాపూలే కమిటీ సభ్యులు పూలే చూపిన అడుగుజాడల్లో నడవాలని ...