#గ్రంథాలయాలు #జ్ఞానమార్గం #డిజిటలైబ్రరీలు #షాద్‌నగర్ #విద్యాభివృద్ధి

గ్రంథాలయ అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు

గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

రాష్ట్రంలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలు. షాద్‌నగర్ గ్రంథాలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. గ్రేడ్-1 గ్రంథాలయాలను డిజిటల్ లైబ్రరీలుగా ...