#కనకాపూర్ #దేవి_శరనవరాత్రి #కనకదుర్గాదేవి #ఉత్సవాలు #తెలంగాణ
కనకాపూర్ లో కొనసాగుతున్న దేవి శరనవరాత్రి ఉత్సవాలు
—
కనకాపూర్ గ్రామంలో శ్రీ కనకదుర్గాదేవి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక పూజలకు భక్తులు వివిధ గ్రామాల నుండి వస్తున్నారు. ఆలయ కమిటీ ప్రత్యేక ...