#ఎస్సీవర్గీకరణ #మాదిగఉద్యమం #పోలిటికల్కాంట్రవర్సీ #తెలంగాణ
: సీఎం రేవంత్ రెడ్డికి మాదిగల ఆగ్రహం: ఎస్సీ వర్గీకరణపై తీవ్ర విమర్శలు
—
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మాదిగ సంఘాల ఆరోపణలు కాంగ్రెస్ మాల ప్రజాప్రతినిధులకు ప్రోత్సాహం అందిస్తున్నారని విమర్శ మాదిగలపై ద్రోహం చేసిన రేవంత్ రెడ్డికి రాజకీయ పరాభవం తప్పదని హెచ్చరిక ...