ఈ రోజు దైవస్మరణం చేయడం అన్ని రాశులకు శ్రేయస్సును కలిగిస్తుంది.
నేటి రాశి ఫలాలు 🗓 తేదీ: 19-12-2024
—
🐐 మేషం ఫలితాలు: ప్రారంభించే పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పరిష్కారం: శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ...