#అల్లుఅర్జున్ #పురందేశ్వరి #సంధ్యథియేటర్ #పుష్ప #తెలంగాణ
అల్లు అర్జున్ అరెస్ట్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు
—
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పురందేశ్వరి స్పందన. అల్లు అర్జున్ అరెస్ట్‌ను అన్యాయమని అభివర్ణించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు. “తొక్కిసలాటకు అల్లు అర్జున్ కారణం కాదు,” అంటూ వ్యాఖ్య. సంధ్య థియేటర్ తొక్కిసలాట ...