#అనుశ్రీ #పుస్తకఆవిష్కరణ #అమ్మప్రేమ #నిర్మల్ #కవిత్వం

"అనుశ్రీ" పుస్తక ఆవిష్కరణ

“అనుశ్రీ” పుస్తక ఆవిష్కరణ

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం అర్లీ గ్రామానికి చెందిన శ్రీకాంత్ రాసిన పుస్తకం “అనుశ్రీ” ఆవిష్కరణ. క్యాన్సర్‌తో మరణించిన తన తల్లి జ్ఞాపకార్థం రచన. కవుల ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం. “అమ్మ” మహత్యంపై ...