#అతిధి_అధ్యాపక #జాప్యం #నియామకాలు #బీజేపీ #కుంటాల

కుంటాల ప్రభుత్వ జూనియర్ కళాశాల అతిధి అధ్యాపక నియామకాలు

అతిధి అధ్యాపక నియామకాల్లో జాప్యమెందుకో..?

కుంటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదేవిధంగా అతిథి అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల నియామకాల్లో జాప్యం బీజేపీ యువ నాయకుడు తాటివార్ రమేష్ ఆరోపణలు నిర్మల్ జిల్లా కుంటాల ...