విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ సెప్టెంబర్ 12
నిర్మల్ జిల్లా,సారంగాపూర్:విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డ్రా.అబ్ధుల్ జావేద్ అన్నారు శుక్రవారం మండలంలోని స్వర్ణ గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆద్వర్యంలో శుక్రవారం వైద్యశిబిరం నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, మందులు అందజేశారు విద్యార్థులకు శుభ్రత ప్రాధాన్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అనిషా,వార్డెన్ మంగీలాల్,హెల్త్ సుప్రవేసర్స్ శ్రీనివాస్,ప్రేమ్ సింగ్, అసిస్టెంట్ బి. కిరణ్ కుమార్, ఎ.ఎన్.ఏం అనసూయ,పద్మ దేవి,ఆశవర్కర్ రాజమణిలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment