అత్యధిక మార్కులతో విజయభేరి మోగించిన కుంటాల ఆదర్శ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు

అత్యధిక మార్కులతో విజయభేరి మోగించిన కుంటాల ఆదర్శ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల లో ఆదర్శ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ ర్యాంకులు సాధించారు.MPC సెకండ్ ఇయర్ లోA. సౌమ్య986, యోగిత969, కళ్యాణి960
BPC సెకండ్ ఇయర్ లో రచన967, అంజలి957, ఆకాశ957, శివాని955,
CEC సెకండ్ ఇయర్ లో వినాయక777, కీర్తన775, అశ్విత740, రమ్యకృష్ణ740,MEC సెకండ్ ఇయర్ లో హర్షిక945, సంజన906, శివాని889,

MPC ఫస్ట్ ఇయర్ లో గను శ్రీ458, స్పందన449, వైష్ణవి446,BpC ఫస్ట్ ఇయర్లో స్వప్న 431, వినతి 431, ఆర్థిక430,
CEC ఫస్ట్ ఇయర్ లో అలేఖ్య448, వైష్ణవి443, స్రవంతి406,MEC ఫస్ట్ ఇయర్లో భోజన్న 416, శృతితాయి411, అశ్విని398
ఆదర్శ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మార్కులు సాధించారని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ నవీన్ కుమార్ తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment