నిర్మల్, 6 September
జిల్లా పోలీస్ శాఖలో సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించనున్న ఎస్. శ్రీకాంత్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో సబ్-ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన, కొత్త బాధ్యతల్లోనూ సమర్థవంతంగా సేవలందించాలని పలువురు ఆకాంక్షించారు.
పోలీస్ శాఖ సెక్రటరీగా ఎస్. శ్రీకాంత్ , సెప్టెంబరు 6 ( జిల్లా పోలీస్ శాఖలో సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించనున్న ఎస్. శ్రీకాంత్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో సబ్-ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్, కొత్త బాధ్యతల్లోనూ సమర్థవంతంగా సేవలందించాలని పలువురు ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో తన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ మంచి గుర్తింపు పొందిన శ్రీకాంత్, నూతన బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించాలని మన న్యూస్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.












