కడం (పెద్దూర్), 2026-07-30
నర్మల్జల్లాఎస్ేజానకషర్మలమరయుఆర్ఏ్రాజెక్ట్ైరెక్టర్()వజయలక్ష్మగారుకెం్రాజెక్టునుసందర్శంచ్రాజెక్టునేటసామర్థ్యంైఆరాతేశారుఈసందర్భంగా్రజలుఅ్రమత్తంగాఉంాలనఎటువంటనర్లక్ష్యంవహంచవద్దనవారుస్ష్టంచేశారుఈర్యటనలోస్థానకఅధకారులుకూాాల్గొన్నారు
నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, డిఆర్డిఏ పిడి విజయలక్ష్మి గారు కడెం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులోని నీటి సామర్థ్యాన్ని వారు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని వారు సూచనలు జారీ చేశారు. ఈ సందర్శనలో కడం ఎస్సై సాయి కృష్ణ, విద్యుత్ శాఖ ఏఈ రాంసింగ్ కూడా పాల్గొన్నారు.



