నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు గోపాల్ పెట్, ప్యారమూర్ గ్రామాల్లో బుధవారం గ్రామ సర్పంచులు మొక్కలను పంపిణీ చేశారు. పచ్చదనం పెంచితేనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించగలమని, నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
సారంగాపూర్: ఇంటింటా మొక్కల పంపిణీ, పచ్చదనంపై సర్పంచుల పిలుపు
Share:

సారాంశం