హసన్పర్తి, 12 July
స్థానిక సొన్ మండల కేంద్రంలో రాష్ట్ర తెలంగాణ జానపద కళాకారుల సంఘం నిర్మల్ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షురాలు ఎట్టెం రజిత అధ్యక్షతన సోన్ మండల కమిటీ ఎన్నికైంది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన జానపద, వృత్తి కళాకారులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గంలో మండల అధ్యక్షులుగా దొడ్లే నవకాంత్, ఉపాధ్యక్షులుగా ఎస్ రాజేశ్వర్ రెడ్డి, బి మధు, ప్రధాన కార్యదర్శిగా బి జనార్దన్, సంయుక్త కార్యదర్శులుగా జి పరమేశ్వర్, ఎస్ దీపక్, కోశాధికారిగా జి అపర్ణ, ప్రచార కార్యదర్శిగా బి వంశీ, సాంస్కృతిక కార్యదర్శిగా కే వినోద్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులు, జానపద కళాకారులు ఈ ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు.