భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ఉద్యమకారుల హక్కులకు భంగం కలగకుండా కమిటీకి చట్టబద్ధత కల్పించాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ ప్రతినిధులతో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సోమవారం సమావేశమైంది.
ఉద్యమకారుల హక్కులకు భంగం కలగకుండా కమిటీకి చట్టబద్ధత: జేఏసీ
Share:

సారాంశం