ఇవాళే ఏప్రిల్ నెల శ్రీ వారి దర్శనం టికెట్స్ విడుదల

ఇవాళే ఏప్రిల్ నెల శ్రీ వారి దర్శనం టికెట్స్ విడుదల

ఇవాళే ఏప్రిల్ నెల శ్రీ వారి దర్శనం టికెట్స్ విడుదల

తిరుమల తిరుపతి :

ఏపీలో ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్లను గురువారం టీటీడీ విడుదల
చేయనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11గంటలకు శ్రీవారి దర్శనం టోకెన్లను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు

Join WhatsApp

Join Now

Leave a Comment