భక్తులతో కిటకిటలాడిన శ్రీరామచంద్రుని ఆలయం

భక్తులతో కిటకిటలాడిన శ్రీరామచంద్రుని ఆలయం

భక్తులతో కిటకిటలాడిన శ్రీరామచంద్రుని ఆలయం

మనోరంజని ప్రతినిది 

జనవరి 19 ముధోల్ 

నిర్ముమల్ధో జిల్ల్లా ముధోల్  మండలంలోని అష్ట గ్రామంలో మండల పూజను పునస్కరించుకుని శ్రీరామచంద్రుడి ఆలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు.

భక్తులతో కిటకిటలాడిన శ్రీరామచంద్రుని ఆలయం

శ్రీకాంత్ నేరడిగొండ ఆధ్యాత్మిక ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో భక్తి గీతాలతో అలంకరణ అభిషేకాలు దీప దూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా రామాలయ చైర్మన్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ రామాలయం మహా పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందాలని గ్రామస్తుల సహకారం కావాలని కోరడం జరిగింది.

తహసీల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ తహశీల్దార్ దర్శించుకున్నారు. వారికి రామాలయ కమిటీ సభ్యులు, చైర్మన్ సంతోష్ రెడ్డి మెమొంటో అందజేసి సన్మానం చేయడం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇంఛార్జి రావుల గంగారెడ్డి శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నారు. ఆయనను రామాలయం కమిటీ సభ్యులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

బాసర వేదపండితులు మురళి పంతులు ఆధ్వర్యంలో సునీల్ గురు స్వామి, ప్రసాద్ స్వామి, ఆనంద్, బ్రహ్మం, ఆలయ కమిటీ కండెల అశోక్, మాజీ ఎంపిటిసి సునీత పోశట్టి, రావుల పోశట్టి, భోజన్న, లక్ష్మారెడ్డి పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

మండల పూజ ఖర్చు-భోజనాలను ఆర్మూర్ సంతోషి రెడ్డి దాతగా నిలిచారు. యూత్ సభ్యులతో నూతన రామాలయ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

ఉత్సవ్ కమిటీ అధ్యక్షులుగా లోలం మురళి, సాకలి గంగాధర్, ఉపాధ్యక్షులు కండెల భరత్, సెక్రటరీ ముంగటివారి స్వరాలు, క్యాషియర్ సురుగుల రాము, కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. రావుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరడం జరిగింది. రామాలయం క్యాలెండర్లను ఆవిష్కరించారు

Join WhatsApp

Join Now

Leave a Comment