మాంజ్రి గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

మాంజ్రి గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

మాంజ్రి గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

బైంసా రూరల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 16

మాంజ్రి గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

బైంసా మండలం మాంజ్రి గ్రామంలో గ్రామస్తులతో పాటు యాదవ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని యువకులు ప్రధాన వీధిలో ఉట్టిని ఏర్పాటు చేసి పగలగొట్టి సంబరాలు జరుపుకున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కృష్ణాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీకృష్ణుని లీలలు మానవుని ఉన్నతికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కృష్ణ భగవానుడి ఉపదేశం పవిత్రమైన భగవద్గీత ద్వారా మనకు లభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment