సారంగాపూర్ తాండ్రలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

సారంగాపూర్ తాండ్రలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

సారంగాపూర్ తాండ్రలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

మనోరంజని ప్రతినిధి, సారంగాపూర్ సెప్టెంబర్ 25

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం తాండ్ర (జి) గ్రామంలోని ముదిరాజ్ సంఘం దుర్గామాత సన్నిధిలో గురువారం వేకువజామున భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల నాలుగవ రోజు అమ్మవారు క్యథాయని దేవి రూపంలో అలంకరించబడటంతో గ్రామంలోని మహిళలు, చిన్నపిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిళలు భక్తిపూర్వకంగా స్నేహితుల గాజులు వేసుకుని, అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment