దండేపల్లి మండలంలోని శ్రీ గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో పూజ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం దేవాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం ఆవరణలో వేదపండితులు, భక్తులు సప్తహ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గూడెం గుట్ట దేవాలయంలో ప్రత్యేక పూజలు
Published On: February 9, 2025 7:27 am