సాయి బాబా, అయ్యప్ప స్వామి దేవస్థానంలో మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రత్యేక పూజలు
కామారెడ్డి జనవరి 01 ( మనోరంజని తెలుగు టైమ్స్ )
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గ్రామంలో మంగళవారం ఉదయం శ్రీ సాయి బాబా, అయ్యప్ప స్వామి మందిరంలో మాజీ జడ్పిటిసి ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
ఆయనకు ఆలయంలో పూజారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పూజలో హాజరై, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించారు.