ఎంబిబిఎస్ సీటు సాధించిన సౌమ్యకు సన్మానం

ఎంబిబిఎస్ సీటు సాధించిన సౌమ్యకు సన్మానం

ఎంబిబిఎస్ సీటు సాధించిన సౌమ్యకు సన్మానం

ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 14

మండల కేంద్రమైన ముధోలకు చెందిన లైన్ ఇన్స్పెక్టర్ సిరిగిరి సాయినాథ్ కుమార్తె సిరిగిరి సౌమ్య నీట్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ లో ప్రవేశం పొందింది. దీంతో సాయినాథ్ మిత్ర బృందం సౌమ్యను సన్మానించి వేద పండితుని ఆశీర్వచనాలతో అభినందించారు. మిత్రుని కుమార్తె ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత నేపథ్యం కలిగిన విద్యార్థిని నీట్ లో ఉత్తమ ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ లో సీటు పొందడం గర్వకారణం అని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment