కుబీర్ తహసిల్దార్కు వినతి పత్రం అందించిన SJWHRC ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి:-

కుబీర్ తహసిల్దార్కు వినతి పత్రం అందించిన SJWHRC ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి:-

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నందున,ఉన్నత విద్యా చదువులు చదవాలని ఆసక్తి గల అభ్యర్థులు కులం,పుట్టిన తేదీ,ఆదాయం,రెసిడెన్సి పలు ధ్రువ పత్రములకు మీ సేవలో అప్లై చేసుకోగా,వాటిని వెంటనే పరిశీలించి విద్యార్థుల అభ్యున్నతికై సహకరించాలని కుబీర్ తహసిల్దార్ మామిడి శివరాజ్ కు వినతి పత్రం అందించారు.సానుకూలంగా స్పందించిన తహసిల్దార్ విద్యార్థుల అభ్యున్నతికై వెంట వెంటనే పరిశీలించి, అర్హులకు కావలసిన సర్టిఫికెట్లను జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా జాదవ్ సంతోష్ పటేల్,అలికే దత్తాత్రి,సూది పీరాజి పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment