‘బిగ్‌బాస్-9’ ఫస్ట్‌వీక్‌లోనే ఎలిమినేట్ అయిన శ్రష్టి వర్మ
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ 9వ సీజన్ ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా గత ఆదివారం ప్రారంభమైంది. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. మొదటి ఎలిమినేషన్‌లో భాగంగా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చింది. అందరూ శ్రష్టి వర్మ ఎక్కువ కాలం హౌస్‌లో ఉంటుందని భావించారు . అయితే ఆమె మొదటి వీక్‌లోనే బయటకు రావడంతో చాలా మంది షాక్‌కు గుర్యయారు