కుంటాల ఆదర్శ పాఠశాల హాస్టల్లో షీ టీం అవగాహన సదస్సు

కుంటాల ఆదర్శ పాఠశాల హాస్టల్లో షీ టీం అవగాహన సదస్సు

ఆగస్టు 20 కుంటాల: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్ లో బుధవారం ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్ లో షీ టీం జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బంది వారు మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దని బాలికలు మహిళా ల సురక్షణగా షీ టీం పనిచేస్తుందని హరాస్మెంట్ సైబర్ క్రైమ్ గురించి మహిళలు ఆపద సమయంలో తక్షణమే 1930 పోలీస్ సిబ్బందికి సంప్రదించాలని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో మహిళా పోలీస్ సిబ్బంది హాస్టల్ వార్డెన్ సాయి ప్రద హాస్టల్ సిబ్బంది విద్యార్థినిలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment