శశిధర్ రాజు టీం కి NIT వరంగల్‌లో ప్రథమ బహుమతి

శశిధర్ రాజు టీం కి NIT వరంగల్‌లో ప్రథమ బహుమతి

శశిధర్ రాజు టీం కి NIT వరంగల్‌లో ప్రథమ బహుమతి

Python Bug Buster Challenge లో విజయం సాధించిన శశిధర్ రాజు టీం — నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు గర్వకారణం

శశిధర్ రాజు టీం కి NIT వరంగల్‌లో ప్రథమ బహుమతి

హైదరాబాద్‌లోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న శశిధర్ రాజు టీం, NIT వరంగల్‌లో నిర్వహించిన Python Bug Buster Challenge లో ఫస్ట్ ప్రైజ్ సాధించింది. ఈ విజయంతో కళాశాల పేరు ప్రతిష్టలు పెరిగాయి.

కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం మరియు సిబ్బంది శశిధర్ టీం సాధించిన విజయంపై గర్వంగా స్పందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు బట్టు శ్రీధర్ రాజు, సవిత తమ కుమారుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment