జ్ఞాన సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

బాసర జ్ఞాన సరస్వతి ఆలయ ఉత్సవం
  • బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
  • సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు
  • సాంస్కృతిక కార్యక్రమా కోఆర్డినేటర్ వెంకన్న నేతృత్వంలో విజయవాడ, హైదరాబాద్ నుండి చిన్నారుల భాగస్వామ్యం

బాసర జ్ఞాన సరస్వతి ఆలయ ఉత్సవం

బాసర జ్ఞాన సరస్వతి ఆలయ ఉత్సవంబాసర జ్ఞాన సరస్వతి ఆలయ ఉత్సవంబాసర జ్ఞాన సరస్వతి ఆలయ ఉత్సవంబాసర జ్ఞాన సరస్వతి ఆలయ ఉత్సవం

తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలతో ఆరాధకుల్ని ఆకట్టుకున్నారు.

: తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఈ సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంలో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు ఆహుతులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమా కోఆర్డినేటర్ వెంకన్న గారి నేతృత్వంలో, హైదరాబాద్ మరియు విజయవాడ నుండి వచ్చిన చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించి, ఆహుతులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment