చలివేంద్రం ఏర్పాటు

చలివేంద్రం ఏర్పాటు

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు గురువారం తహసిల్దార్ చలివేంద్ర కేంద్రం కమల్ సింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వేసవికాలంలో చలివేంద్రం ఇలా ఏర్పాటు చేయడంతో ఎంతోమంది తాసిల్దార్ కార్యాలయానికి వచ్చిన మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చలివేంద్ర ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నరేష్ గౌడ్ ఆర్ ఐ లు అడెల్లు రాజేశ్వర్ తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment