రాష్ట్రస్థాయి పోటీలకు భీమారం జడ్పీ ఎస్ఎస్ విద్యార్థుల ఎంపిక.

రాష్ట్రస్థాయి పోటీలకు భీమారం జడ్పీ ఎస్ఎస్ విద్యార్థుల ఎంపిక.

రాష్ట్రస్థాయి పోటీలకు భీమారం జడ్పీ ఎస్ఎస్ విద్యార్థుల ఎంపిక.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి. ఆగస్టు 29.

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు భీమవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎన్నికయ్యారు. ఈనెల 22వ తేదీన జరిగిన జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలలో పి ఎం శ్రీ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు ఏం సాహిత్ (హెప్టఅథ్లాన్) 100 మీటర్లు, .80 మీటర్లు హర్డిల్. లాంగ్ జంప్.హై జంప్ షార్టపుట్ జావీలైన్ త్రో లో, కే .శ్రీకాంత్ (పెంటత్లాన్ ) 60 మీటర్స్ లాంగ్ జంప్, 80మీటర్స్ హర్డిల్,600 మీటర్స్ షర్ట్ పుట్ లలో
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిగాని శ్రీనివాస్ మరియు పాఠశాల పిడి ఈ మారయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు
వీరు ఈనెల 30, 31 తేది లలో మహబూబ్ నగర్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు
రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు

Join WhatsApp

Join Now

Leave a Comment