గ్రామ అభివృద్దే ధ్యేయం. -సర్పంచ్ వర లక్ష్మీ.

గ్రామ అభివృద్దే ధ్యేయం.
-సర్పంచ్ వర లక్ష్మీ.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 27
గ్రామ అభివృద్దే ధ్యేయం.
-సర్పంచ్  వర లక్ష్మీ.

నిర్మల్ జిల్లా, సారంగాపూర్: గ్రామ అభివృద్దే ధ్యేయం అని మాకునూరు వర లక్ష్మీ అన్నారు. మండలంలోని ప్యారమూర్ గ్రామ పంచాయతీ నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన వరలక్ష్మీ – సాయన్న ను శుక్రవారం ఆటో యూనియన్ సభ్యులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో నాపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.ధనిక,పేద, మత,వర్గ బేధం లేకుండా గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు,రేషన్ కార్డు లు,పెన్షన్లతో పాటు గ్రామ పంచాయతీకి వచ్చిన ప్రభుత్వ నిధులు వృధాకుండా..గుడి,బడి, మౌలిక సదుపాయాలు,సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మించి వీధి దీపాలను అమర్చి గ్రామాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని వెల్లడించారు.ఈ కార్యక్రంలో ఆటో యూనియన్ సభ్యులు,పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment