ప్రజల సహకారంతో అభివృద్ధి చేస్తా.సర్పంచ్ కునేరు భూమన్న .
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి
నిర్మల్ జిల్లా,సారంగాపూర్: ప్రజల సహకారం తో గ్రామాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని నూతనంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు.. అందరికి అందుబాటులో ఉండి అర్హులైన పత్రీ ఒక్కరికి ప్రభుత్వం పథకాలు అందేలా కృషి చేశానని అన్నారు ముందుగా..నాపై నమ్మకంతో సర్పంచ్ అత్యంత మెజార్టీ గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.నూతనంగా కొలువు తీరిన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి
ఈ సందర్భంగా పలువురు
శాలువ పూలమాల తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.