ఏ క్షణమైనా సర్పంచ్‌ ఎన్నికల షెడ్యూల్!

ఏ క్షణమైనా సర్పంచ్‌ ఎన్నికల షెడ్యూల్!

ఏ క్షణమైనా సర్పంచ్‌ ఎన్నికల షెడ్యూల్!

తెలంగాణ : స్థానికసంస్థల ఎన్నికలను హైకోర్టు గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ZPTC, MPTC, సర్పంచ్‌ స్థానాలు కూడా ఖరారు చేసింది. ఎన్నికల్లో 42% బీసీ కోటా కల్పిస్తూ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది

Join WhatsApp

Join Now

Leave a Comment