పల్లె ప్రగతి కోసం పనిచేస్తా. – సర్పంచ్‌ దివ్య – నవీన్.

పల్లె ప్రగతి కోసం పనిచేస్తా.
– సర్పంచ్‌ దివ్య – నవీన్.

మనోరంజని తెలుగు టైమ్స్ –
పల్లె ప్రగతి కోసం పనిచేస్తా.
 - సర్పంచ్‌ దివ్య - నవీన్.

నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మన పల్లె ప్రగతి కోసం పనిచేస్తా నని
మండలంలోని యాకర్ పల్లె గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన వడ్ల కొండా దివ్య- నవీన్ అన్నారు .మీ..అమూల్యమైన ఓటువేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఎల్లవేల గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి కుల మత వర్గ బేధం లేకుండా అందరిని కలుపుకొని ఐక్యతతో పాటు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా అని వెల్లడించారు.
ఈ సందర్బంగా పలువురు శాలువా తో సత్కరించి నూతన సర్పంచ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment