ఆడెల్లి పోచమ్మను దర్శించుకున్న సర్పంచ్ భూమన్న.

ఆడెల్లి పోచమ్మను దర్శించుకున్న సర్పంచ్ భూమన్న.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 21
నిర్మల్ జిల్లా,సారంగాపూర్:
మండలంలోని ప్రసిద్ధి గాంచిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయాన్ని ఆదివారం మండల కేంద్రం నూతన సర్పంచ్ కునేరు భూమన్న దంపతులు పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్బంగా ఆలయ చైర్మెన్ సింగం భొజా గౌడ్ ,ఈఓ భూమయ్య లు దంపతులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment